Tirupati Vande Bharat : శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. తిరుపతికి కొత్త వందే భారత్ ట్రైన్
భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ప్రయాణించే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ మైండ్ మంచి న్యూస్ అందించింది. తిరుపతి-శివమొగ్గ నగరాల మధ్య ప్రతిపాదించిన సరికొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసుకు సంబంధించి రైల్వే బోర్డు నుంచి సానుకూల స్పందన లభించినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం కర్ణాటక వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. శివమెుగ్గ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి రైల్వే స్టేషన్ మౌలిక వసతుల పెంపుతో పాటు, కర్ణాటకను కలుపుతూ కొత్త వందే భారత్ రైలును ప్రారంభించాలని ఎంపీ గురుమూర్తి రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈఓకు గతంలో వినతిపత్రం సమర్పించారు.
ఎంపీ విజ్ఞప్తిపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.