Tirupati Flights : హైదరాబాద్ టు తిరుపతి.... కొత్తగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు, షెడ్యూల్ ఇలా
భారతదేశం, ఆగస్టు 7 -- Air India Express Hyderabad to Tirupati Flights : దేశీయ విమాన ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తిరుపతితో సహా దేశంలోని ఆరు కీలక నగరాలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
ఈ ఆరు నగరాలను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైలతో నేరుగా అనుసంధానించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి తిరుపతికి నేరుగా వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.