భారతదేశం, ఫిబ్రవరి 25 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి/ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి (287) లాట్ల ఆర్ట్ సిల్క్ చీరల, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలు తేదీ 02.03.2026 నుండి 09.03.2026 తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో EA ID Nos 25597 నుండి 25602, 25604 నుండి 25609 ద్వారా ఈ-వేలం వేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్(వేలం), ఏఈవో ( వేలం), టీటీడీ, హరేకృష్ణ మార్గ్ తిరుపతి, https://konugolu.ap.gov.in లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.