Tirumala Update : తిరుమలకు వచ్చేవారికి అప్డేట్.. ఆ వాహనాలకు రెండు రోజులు నో ఎంట్రీ
భారతదేశం, అక్టోబర్ 15 -- తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన, స్వామివారికి అత్యంత ఇష్టమైన వాహనమైన గరుడ వాహన సేవ శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భద్రతను కోసం అక్టోబర్ 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి శనివారం (అక్టోబర్ 17) ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు రెండు ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాలను నిషేధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోగలిగేలా టీటీడీకి సహకరించాలని బీఆర్ నాయుడు కోరారు. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల రద్దీ కారణంగా పార్కింగ్ సమస్యలు తీవ్రంగా ఏర్పడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.