Tirumala Special Festivals : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - జూన్ నెలలోని విశేష పర్వదినాలు, లిస్ట్
భారతదేశం, మే 26 -- Tirumala Special Festivals June 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వచ్చే జూన్ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు, ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే జ్యేష్టాభిషేకంతో పాటు పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల తేదీలను భక్తుల సౌకర్యార్థం ముందుగానే విడుదల చేశారు. జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ ఉత్సవాల తేదీలను బట్టి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఈ విశేష పర్వదినాల సందర్భాల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాదం పంపిణీ, తాగునీరు, వసతి తదితర ఏర్పాట్లను టీటీడీ ముందస్తుగా పర్యవేక్షిస్తోంది.
మరోవైపు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.