Tirumala Navaratri Brahmotsavam : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - ఇవాళే అంకురార్పణ, వాహన సేవల వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 11 -- Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఈ మహోత్సవాలకు అక్టోబరు 11వ తేదీ ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు.
రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు ఈ వైదిక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో నిర్వహించే ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేయడం అనివార్యమైన ఆనవాయితీ. నవధాన్యాలను పాలికల్లో మొలకెత్తించి, భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, పచ్చగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించడమే ఈ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం.
శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.