Tirumala Electric Buses : తిరుమలలో అందుబాటులోకి 25 ఎలక్ట్రిక్ బస్సులు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సామాజిక సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్, తిరుమలకు వచ్చే భక్తులకు కాలుష్య రహిత, మరింత స్థిరమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా 25 ఎలక్ట్రిక్ బస్సులు, ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని అందజేసింది. తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రానికి రానున్న తరుణంలో ఈ బస్సులు అందుబాటులోకి రావడం విశేషం. జూన్ 2026లో తిరుమల పర్యటన సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఇచ్చిన హామీ నెరవేర్చారు. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా టీటీడీకి 25 ఎలక్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.