భారతదేశం, సెప్టెంబర్ 1 -- తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాల లిస్టును టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ నెలలోనే జరుగుతాయి. ఆ వివరాలను చూడండి

సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.

సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం.

సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి.

సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.

సెప్టెంబర్ 19న శ్రీవారి గరుడ సేవ.

సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం.

సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం.

సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం.

సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి.

సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం.

తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 4న గోకులాష...