Tirumala : భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి - త్వరలో అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం
భారతదేశం, సెప్టెంబర్ 25 -- TTD Pilgrim Experience Center Tirumala : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల నిరీక్షణ సమయాన్ని కేవలం వేచి ఉండటానికే కాకుండా, అత్యంత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వినూత్న శ్రీకారం చుట్టింది. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన 'హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్' (పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్)ను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ విశేషాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శుక్రవారం మీడియా వేదికగా వెల్లడించారు.
శుక్రవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఈ 'హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్'తో పాటు నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను మీడియ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.