Tiruchanur Teppotsavam 202 6 : ఈనెల 25 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు- ఐదు రోజుల షెడ్యూల్ ఇదే!
భారతదేశం, జూన్ 15 -- Tiruchanur Padmavathi Ammavari Teppotsavam 2026 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ అలమేలుమంగ తల్లి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల ప్రకారం అత్యంత నిష్టతో నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మసరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకోనున్నారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ తెప్పోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భక్తుల కష్టాలు, సంసార ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.