భారతదేశం, ఏప్రిల్ 11 -- Tiger Shroff Get Huge Profit In Real Estate: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఆస్తుల క్రయవిక్రయాల్లో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. 2024 మార్చిలో పుణెలోని హడప్సర్ ఏరియాలో రూ. 7.5 కోట్లకు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత, అంటే 2026 మార్చి 31న అదే ఆస్తిని రూ. 8.87 కోట్లకు విక్రయించారు. ఈ లెక్కన టైగర్ ష్రాఫ్‌కు 1.37 కోట్ల లాభం వచ్చింది.
అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలోనే టైగర్ ష్రాఫ్‌కు 18.3 శాతం మేర లాభం (ROI) లభించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది అత్యుత్తమ లాభంగా నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడుల కంటే ఇది రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
ప్రముఖ బిల్డర్ పంచషీల్ రియాల్టీ నిర్మించిన 'యూ పుణె' (Yoo Pune) ప్రాజెక్టులో ఈ అపార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.