Thriller Web Series: క్యాంపస్‌లో డెడ్లీ గేమ్.. కవల సోదరి హత్యకు ప్రతీకారం.. ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్
భారతదేశం, అక్టోబర్ 27 -- Thriller Web Series: బాలీవుడ్లో గ్లామర్, కాలేజ్ రొమాన్స్, డ్యాన్స్ పోటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఐకానిక్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' (SOTY). అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ సినిమాను ఇప్పుడు ప్రముఖ మేకర్ కరణ్ జోహార్ ఓటీటీలోకి సరికొత్త రూపంలో తీసుకువస్తున్నారు.
ఇప్పటివరకు మనం చూసిన కాలేజ్ గ్లామర్‌ను పక్కనపెట్టి.. ద్రోహం, అసూయ, సీక్రెట్స్, దారుణమైన హత్యల బ్యాక్‌డ్రాప్‌లో డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student of the Year: After Dark) పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందించారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. నెట్టింట ఇది మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. రీమా మాయా (Reema Maya) దర్శకత్వం వహించిన ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.