భారతదేశం, ఏప్రిల్ 17 -- Thimmarajupalli TV Review In Telugu: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా మారి నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ తిమ్మరాజుపల్లి టీవీ. వి మునిరాజ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా విలేజ్ లవ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: తిమ్మరాజుపల్లి టీవీ
నటీనటులు: సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, సత్యనారాయణ, అమ్మ రమేష్, లాతిష్ తదితరులు
కథ, ఎడిటింగ్, దర్శకత్వం: వి. మునిరాజ్
సంగీతం: వంశీకాంత్ రేఖన
సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్
నిర్మాత: కిరణ్ అబ్బవరం
రిలీజ్ డేట్: 17 ఏప్రిల్ 2026
1996 సమయంలో రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. తిమ్మరాజుపల్లి పల్లెటూరులో ప్రతి శివరాత్రికి ఊరంతా కలిసి చందాలేసుకుని పండుగ జరుపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.