Theater To OTT: థియేటర్లలో విడుదల కావాల్సిన స్టార్ హీరోల 5 సినిమాలు ఓటీటీలో రిలీజ్- అందుకు కారణాలు? మరి హిట్ కొట్టాయా?
భారతదేశం, నవంబర్ 11 -- OTT Streaming Movies Which Has To Release In Theaters: సినిమా నిర్మించే ఏ నిర్మాత అయినా తన చిత్రాన్ని వెండితెరపైనే ప్రదర్శించాలని బలంగా కోరుకుంటారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటే థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లు, ఇచ్చే అనుభూతి ఎంతో ప్రత్యేకం. కలెక్షన్లు బాగుంటే పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు లాభాలు వస్తాయి.
చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన 'హనుమాన్' వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయితే కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు నిర్మాతలు తమ నిర్ణయాలను మార్చుకోక తప్పదు. కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో సరిగ్గా ఇదే జరిగింది.
థియేటర్ల కోసమే రూపుదిద్దుకున్న పలు భారీ చిత్రాలు ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అలా థియేటర్లలో విడుదల కావాల్సింది.. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన ఆ సినిమాలు ఏంటీ, వాటి ఫలితాలు ఎల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.