భారతదేశం, ఆగస్టు 21 -- The Red Bag Review In Telugu And Rating:

టైటిల్: ది రెడ్ బ్యాగ్

నటీనటులు: రాధ్య, మోనిక, ఆకాంక్ష, రాశి, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు

దర్శకత్వం: రవి కుమార్ సీరపు

సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుస్వామి

ఎడిటింగ్: శివ శర్వాణి

సంగీతం: శేఖర్ మోపూరి

నిర్మాత: హరికృష్ణ సోమిశెట్టి

విడుదల తేది: ఆగస్ట్ 21, 2026

ముగ్గురు హీరోయిన్లు రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి కీ రోల్‌లో నటించిన తెలుగు క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ రివేంజ్ థ్రిల్లర్ సినిమా ది రెడ్ బ్యాగ్. రవి కుమార్ సీరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ రివేంజ్ డ్రామా మూవీ ఎలా ఉందో నేటి ది రెడ్ బ్యాగ్ రివ్యూలో తెలుసుకుందాం.

అరిజోనాలోని ఒక పబ్‌లో విన్ని (రాధ్య) డ్యాన్సర్‌గా పనిచేస్...