The Red Bag: విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా ది రెడ్ బ్యాగ్- భారీ ప్రాజెక్ట్‌తో డైరెక్టర్ రవి కుమార్ సీరపు మరో అడుగు!
భారతదేశం, అక్టోబర్ 4 -- The Red Bag Director Ravi Kumar Seerapu Next Movie: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలకు, వినూత్న మేకింగ్ స్టైల్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల కాలంలో థ్రిల్లర్ జోనర్ సినిమాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిన చిత్రం 'ది రెడ్ బ్యాగ్'.
మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ ఆగస్ట్ 21న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ది రెడ్ బ్యాగ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర వహించిన దర్శకుడు రవి కుమార్ సీరపు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
సాధారణంగా కొత్త దర్శకులు మొదటి సినిమా అనగానే పరిమిత బడ్జెట్ లేదా సేఫ్ జోన్ కథలను ఎంచుకుంటారు. అయితే రవి కుమార్ సీర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.