The Paradise Review: ది ప్యారడైజ్ రివ్యూ- నాని యాక్షన్ విధ్వంసం, మోహన్ బాబు విలనిజం- శ్రీకాంత్ ఓదెల 2వ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 24 -- The Paradise Review And Rating In Telugu: 'దసరా' సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త రస్టిక్ యాక్షన్ ట్రెండ్‌ను సెట్ చేసిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన రెండో చిత్రం 'ది ప్యారడైజ్'. అనౌన్స్‌మెంట్ రోజే విడుదల చేసిన పోస్టర్ల నుంచి నిన్నమొన్నటి టీజర్, సాంగ్స్ వరకు ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
దానికితోడు సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్‌ఫుల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించడం, అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఏష నాగుల సాంగ్‌లో కీర్తి సురేష్ నటించడంతో మాస్ ప్రియుల దృష్టి ఈ చిత్రంపై పడింది. భారీ అంచనాల నడుమ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ది ప్యారడైజ్ సినిమా వచ్చేసింది.
అయితే, ఇదివరకే నిన్న (సెప్టెంబర్ 23) రాత్రి నుంచి ది ప్యారడైజ్ ప్రీమియర్స్ షోలు పడ్డాయి. మరి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.