The Paradise OTT: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ది ప్యారడైజ్.. ఆ రోజు నుంచే జడల్ జమానా!
భారతదేశం, అక్టోబర్ 17 -- The Paradise OTT: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise) ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊరమాస్ యాక్షన్‌తో అలరించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.
ది ప్యారడైజ్ సినిమా అక్టోబర్ చివరి వారంలో డిజిటల్ స్క్రీన్‌పైకి రానుంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ చిత్రం ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. ఓటీటీ వెర్షన్ కోసం థియేటర్లలో కట్ చేసిన కొన్ని కొత్త సీన్లను, ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.