The Paradise Collection: నాని ది ప్యారడైజ్ బాక్సాఫీస్ బీభత్సం- తొలిరోజే రూ.75 కోట్లు- బాహుబలి, వార్ రికార్డ్ అవుట్!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Nani The Paradise 1st Day Worldwide Box Office Collection: తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' థియేటర్లలోకి వచ్చి రావడంతోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ప్రీమియర్ షోల నుంచే వసూళ్ల పరంపర ప్రారంభించిన ది ప్యారడైజ్ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నాని కెరీర్లోనే ఇది అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో నిలిచింది.
బాక్సాఫీస్ అంకెల వివరాల్లోకి వెళ్తే.. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి వేసిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారానే భారత్లో ఈ సినిమా రూ.11.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. గురువారం (సె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.