The Paradise: నెగెటివ్ టాక్ వచ్చినా 60 కోట్ల కలెక్షన్స్- తొలిరోజు నాని ది ప్యారడైజ్ విధ్వంసం-పాత రికార్డులన్నీ గాల్లోకి!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Nani The Paradise 1st Day Worldwide Box Office Collection: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమాకు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది.
భారీ అంచనాల నడుమ ఇవాళ (సెప్టెంబర్ 24) థియేటర్లలో విడుదలైన ది ప్యారడైజ్ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంటున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సెన్సార్ బోర్డు నుంచి 'ఏ' (A) సర్టిఫికేట్ పొందినప్పటికీ, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది.
బుధవారం (సెప్టెంబర్ 23) నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్లతో పాటు గురువారం (సెప్టెంబర్ 24) నాటి షోలతో నాని కెరీర్‌లోనే అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్రస్థానం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.