The Odyssey: టికెట్ ధర 3300- అయినా నెలకు ముందే షోస్ హౌస్‌ఫుల్- ది ఒడిస్సీ రికార్డ్- క్రిస్టోఫర్ నోలన్ 20 ఏళ్ల కల
భారతదేశం, జూన్ 11 -- Christopher Nolan The Odyssey Ticket Price 3300 Rs: ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్‌కు క్రిస్టోఫర్ నోలన్ పేరు ఒక బ్రాండ్. మన తెలుగు రాష్ట్రాల్లోనూ నోలన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 'ఇంటర్స్టెల్లార్', 'ఇన్సెప్షన్', 'ఓపెన్‌హైమర్' చిత్రాల విజువల్స్ చూసి మన ఆడియన్స్ ఫిదా అయ్యారు.
థియేటర్లలో నోలన్ సృష్టించే మాయాజాలాన్ని ఐమాక్స్ (IMAX) స్క్రీన్లపై చూసేందుకు సినిమా ప్రియులు ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనుకాడరు. ఇప్పుడు అదే క్రేజ్ నోలన్ రాబోయే సరికొత్త విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) విషయంలో మరోసారి రుజువైంది.
ది ఒడిస్సీ సినిమా గ్లోబల్ రిలీజ్‌కు ఇంకా ఐదు వారాల సమయం ఉంది. అయినా మూడు రోజుల క్రితమే దేశంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మెట్రో నగరాల్లో టికెట్ ధరలు ఆకాశాన్ని త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.