The India Story Review: ది ఇండియా స్టోరీ రివ్యూ- విషం లాంటి తిండిపై పోరాటం- కాజల్ అగర్వాల్ కోర్ట్ డ్రామా ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 25 -- The India Story Review And Rating In Telugu: ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం.. ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న తీవ్రమైన సమస్యల్లో ఇది ఒకటి. ఇలాంటి సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ లీగల్ డ్రామా జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక స్పృహ కలిగించే ప్రయత్నంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ది ఇండియా స్టోరీ రివ్యూలో తెలుసుకుందాం.
యోగేష్ (శ్రేయాస్ తల్పడే) అనే తండ్రి తన చిన్నారి కూతురిని క్యాన్సర్ వ్యాధితో పోగొట్టుకుంటాడు. పంటల్లో వాడే క్రిమిసంహారకాలు, ఆహారంలో కల్తీ వల్లే తన బిడ్డకు ఈ ఘోరం జరిగిందని భావించిన ఆయన, న్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.