TGSWREIS Recruitment : గురుకులాల్లో 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే
భారతదేశం, జూన్ 28 -- TGSWREIS Recruitment 2026 : రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) పరిధిలోని ఫౌండేషన్, స్పోర్ట్స్, సీవోఈల్లో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఐఐటీ, జేఈఈ, యూపీఎస్సీ, సీఎంఈ, క్లాట్ కోర్సులకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తాత్కాలిక (గౌరవ వేతనం) ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హత, అనుభవం కలిగిన సబ్జెక్ట్ నిపుణుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
మొత్తం 117 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు సొసైటీ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో రాష్ట్ర కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.