TGSRTC Union Elections 2026 : ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా - షెడ్యూల్ విడుదల
భారతదేశం, సెప్టెంబర్ 18 -- TGSRTC Union Elections 2026 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల శంఖారావం మోగింది. దాదాపు ఎనిమిదేళ్లుగా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం (యూనియన్) ఎన్నికలకు ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సమగ్రమైన ఎన్నికల షెడ్యూల్ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
ఈనెల 21వ తేదీ నుంచే ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. అక్టోబరు 9న ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అక్టోబరు 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
చివరిసారిగా ఆర్టీసీలో 2016 జులై 19న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత 2018లోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ... అప్పటి ప్రభుత్వం పలు కారణాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.