TGSRTC Sabarimala : శబరిమలకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులు.. వారికి ఫ్రీ
భారతదేశం, నవంబర్ 4 -- శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకరవిలక్కు పూజల మహోత్సవాల కాలం ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భక్తులకు శుభవార్త అందించింది. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం 2026-27 సంవత్సరానికి గాను ప్రత్యేక బస్సు సర్వీసులను (Sabarimalai Special Bus Services) అందుబాటులోకి తెచ్చింది.
ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రత్యేకాధికార క్యారేజ్ బస్సుల బుకింగ్స్‌పై భక్తులకు, గురుస్వాములకు ఆర్టీసీ అనేక రకాల రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం నిర్వహించే ప్రధాన పూజా సమయాలకు అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ ఈ బస్సులను నడపనుంది. మండల పూజ 16 నవంబర్ 2026 నుంచి 27 డిసెంబర్ 2026 వరకు, మకర విలక్కు 30 డిసెంబర్ 2026 నుంచి 20 జనవరి 2027 వరకు అనుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.