భారతదేశం, ఏప్రిల్ 5 -- ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ) రాతపరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఇందుకోసం మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా. శనివారం (ఏప్రిల్ 05) ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రాథమిక కీపై ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపొచ్చు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా సరైన ఆధారపత్రాలతో సహా వెబ్సైట్లోని నిర్ణీత టెంప్లెట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.