TGSRTC Recruitment 2026 : తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు - ఈనెల 23న హాల్ టికెట్లు విడుదల
భారతదేశం, మార్చి 22 -- టీజీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ కీలక అప్డేట్ ఇచ్చింది. రాత పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 23 ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.హాల్ టికెట్లు విడుదలైన తర్వాత https://www.tgprb.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.