భారతదేశం, మార్చి 22 -- టీజీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక అప్డేట్ ఇచ్చింది. రాత పరీక్ష హాల్‌ టికెట్ల డౌన్లోడ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 23 ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.హాల్ టికెట్లు విడుదలైన తర్వాత https://www.tgprb.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 1...