TGSRTC-Metro Pass : ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు.. పాస్ ఎలా తీసుకోవాలి?
భారతదేశం, నవంబర్ 6 -- హైదరాబాద్ నివాసితులకు, రోజువారీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త అందించింది. నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను సామాన్యులకు మరింత అందుబాటులోకి తేవడం, ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కామన్ ట్రావెల్ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్సులలో ఒకే పాస్‌తో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్న ఈ కామన్ పాస్ ధరలను దాదాపు సగానికి పైగా తగ్గించారు. ఈ వివరాలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
డైలీ పాస్ ధర గతంలో రూ.400గా ఉండగా.. ప్రస్తుతం రూ.275కే అందుబాటులో ఉంటుంది. రూ.200 మెట్రో వాటా, రూ.75 ఆర్టీసీ వాట. మంత్లీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కి తగ్గించారు. అంటే సగానికి పైగా ధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.