TGSRTC i-ALERT System : టీజీఎస్ఆర్టీసీలో ఐ-అలర్ట్ సిస్టమ్.. డీజిల్ ఖర్చుల ఆదా, డ్రైవర్‌పై ఫీడ్‌బ్యాక్
భారతదేశం, నవంబర్ 22 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో తమ బీఎస్-VI బస్సులలో ఐ-అలర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా తాము నిలిచామని ప్రకటించింది. దీని అమలు వల్ల డీజిల్ ఖర్చులలో సంస్థకు సుమారు రూ.36 కోట్లు ఆదా అయ్యాయని ఆ సంస్థ తెలిపింది.
ఆర్టీసీ ప్రకారం.. ఐ-అలర్ట్ టూల్.. డ్రైవింగ్ పద్ధతులను పర్యవేక్షించి, అంచనా వేస్తుంది. ఇది గేర్ ఎంపిక, ఇంజిన్ ఆర్పీఎం, ఐడ్లింగ్, అతివేగం, బ్రేకింగ్ పద్ధతులపై నిఘా ఉంచుతుంది. తద్వారా డ్రైవర్లు సురక్షితమైన, మరింత ఇంధన-సమర్థవంతమైన డ్రైవింగ్ పద్ధతులను ఫాలో కావాడానికి ఐఅలర్ట్ సిస్టమ్ సహాయపడుతుంది.
1,500 అశోక్ లేలాండ్ బీఎస్-VI బస్సులలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల హై-స్పీడ్ డీజిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.