TGSRTC Bus Charges : ఆ బస్సుల్లో 40 శాతం ఛార్జీలు తగ్గింపు.. టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం
భారతదేశం, అక్టోబర్ 7 -- జూన్ 2025లో టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై చర్చ నడిచింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివార్లలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) నడిచే పుష్పక్ ఏసీ బస్సుల ఛార్జీలను 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు అక్టోబర్ 7 నుండి అమల్లోకి వస్తాయి.
మియాపూర్ నుండి ఎయిర్‌పోర్ట్‌కు నడిచే సర్వీసుల విషయానికొస్తే.. మియాపూర్ క్రాస్‌రోడ్స్ నుండి ఛార్జీని రూ.350 నుండి రూ.250కి, JNTU నుండి ఛార్జీని రూ.350 నుండి రూ.200కి తగ్గించారు. అలాగే శిల్పారామం నుండి ఛార్జీని రూ.300 నుండి రూ.200కి, గచ్చిబౌలి నుండి ఛార్జీని రూ.300 నుండి రూ.150కి తగ్గించారు.
అదేవిధంగా లింగంపల్లి నుండి విమానాశ్రయానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.