భారతదేశం, మార్చి 5 -- కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ పథకానికి భారీగా స్పందన ఉంది. డిసెంబర్ 20, 2023న ప్రారంభించిన ఈ పథకం తెలంగాణలోని ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో మహిళలు, బాలికలు, లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది
ఈ పథకం ద్వారా మహిళలు పెద్ద మెుత్తం డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి 273.24 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. దీనిద్వారా మహిళలకు రూ.9,360.06 కోట్లు ఆదా అయింది. ఈ పథకం టీజీఎస్ఆర్టీసీ బస్సులలో 81 శాతం అమలులో ఉంది. ప్రయాణికుల సంఖ్య రోజువారీగా 33 శాతం పెరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.
మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.