TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం.. రోజుకు ఎంత ఇస్తారు?
భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కారణంగా ప్రజా రవాణా సేవలు స్తంభించిపోయాయి. రెండో రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రజా రవాణా సేవలు స్తంభించిపోవడంతో, ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులను నడపడానికి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు అధికారులు ఒక ప్రణాళికను అమలులోకి తెచ్చారు. ఇలా చాలా డిపోల్లో తాత్కాలిక డ్రైవర్ల నియమించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్, సమ్మె కారణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.