భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది. మంగళవారం రాత్రి ఆర్టీసీ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలమవడంతో, బుధవారం ఉదయం నుంచి టీజీఎస్ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం ఉదయం ఎల్బీ నగర్ క్రాస్‌రోడ్స్ వద్ద తిరుగుతున్న ఒక బస్సు కిటికీ అద్దాలను కార్మికులు పగలగొట్టారు.
జేఏసీ లేవనెత్తిన డిమాండ్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల సమయం కోరినప్పటికీ సమ్మె అనివార్యమైంది. ఉద్యోగుల సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వ రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు తెలంగాణ సచివాలయంలో కమిటీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపింది. తమ డిమాండ్లను అమలు చేస్తామని కమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.