TGSRTC : కరీంనగర్-వరంగల్ నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులు.. యాడ్ కాంట్రాక్టులకు టెండర్ల ఆహ్వానం!
భారతదేశం, నవంబర్ 4 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రయాణికులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థ ఆదాయ పెంపుపై దృష్టి సారించింది. ఒకవైపు రవాణా సౌకర్యాలను విస్తరిస్తూనే, మరోవైపు ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ - వరంగల్ మార్గంలో కొత్తగా నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, సంస్థ వ్యాప్తంగా వేర్వేరు ప్రకటనల కాంట్రాక్టుల కోసం టెండర్లను ఆహ్వానిస్తోంది.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య ప్రయాణించే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య 16 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సుల సేవలు అధికారికంగా ప్రారంభించింది. సాధారణ బస్సులతో పోలిస్తే ఈ డీలక్స్ నాన్‌స్టాప్ సర్వీసుల వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. మధ్యలో ఆగాకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.