TGSPDCL Power Bill Calculation : మీ కరెంట్ బిల్లు మీకు పూర్తిగా అర్థమవుతుందా..? వీటిపై ఓ లుక్కేయండి
భారతదేశం, జూన్ 8 -- TGSPDCL Power Bill Charges Calculation : నెల తిరిగేసరికి చేతికి వచ్చే కరెంట్ బిల్లును చూసి చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. బిల్లులో ఉండే రకరకాల ఛార్జీలు, కోడ్లు సాధారణ వినియోగదారులకు అంత సులభంగా అర్థం కావు. ఈ నేపథ్యంలో.. కరెంట్ బిల్లుల జారీ ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు, వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు రసీదులో ముద్రించే ప్రతి సాంకేతిక పదం యొక్క పూర్తి వివరాలను, అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్టీ (LT) టారిఫ్ కేటగిరీల రేట్లను అధికారికంగా విడుదల చేసింది.
మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థలో వినియోగించే విద్యుత్ యూనిట్లను ఎలా లెక్కిస్తారు.? ఏ కేటగిరీ కింద ఎంత టారిఫ్ వసూలు చేస్తారు..? మీ బిల్లును మీరే స్వయంగా ఎలా సరిచూసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.