TGSPDCL Mobile App : కొత్త కనెక్షన్ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు...! మొబైల్ యాప్‌తో డిజిటల్ సేవలు
భారతదేశం, జూన్ 5 -- తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. వినియోగదారులు పదే పదే విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా.. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని రకాల సేవలను పొందేలా సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. "మీ చేతిలోనే మీ విద్యుత్ కార్యాలయం" అనే నినాదంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే విద్యుత్ సేవలను సులభంగా నిర్వహించుకోవచ్చు.
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడినా యాప్ ద్వారా ఫిర్యాదు చేసి వెంటనే స్పందన పొందవచ్చు. ముఖ్యంగా కింది సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులు నమోదు చేయవచ్చు.
నూతనంగా ఇళ్లు లేదా వ్యాపార సముదాయాలు నిర్మించుకునే వారికి ఈ యాప్ ఎంతో ప్రయోజనకరం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.