TGSPDCL : ఇంటిపై కప్పుపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి.. సబ్సిడీ ఎంతంటే?
భారతదేశం, అక్టోబర్ 11 -- పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(PMSGMBY) పథకం కింద 3 kW సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.78,000 వరకు సబ్సిడీని అందిస్తోందని సదరన్ డిస్కామ్ అధికారులు తెలిపారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.
అర్హులైన గృహ వినియోగదారులు 3 kWp సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ.78,000 కేంద్ర సబ్సిడీని పొందవచ్చని అధికారులు వివరించారు. ఇందులో మొదటి 2 kWp సామర్థ్యానికి kWకు రూ.30,000 చొప్పున, అదనపు 1 kWp సామర్థ్యానికి kWకు రూ.18,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. 3 kWp కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు అదనపు సబ్సిడీ ఇవ్వరు.
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌తో సహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.