భారతదేశం, మార్చి 11 -- కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో TGSPDCL, TGNPDCL విద్యుత్ డిస్క్ లు ఉండగా. తాజాగా మరోక డిస్కమ్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) పేరుతో ఈ కొత్త డిస్కమ్ పని చేయనుంది.
ఈ కొత్త విద్యుత్ డిస్కమ్ ద్వారా. వ్యవసాయం, మిషన్ భగీరథ (CPWS), HMWSSB, ఎత్తిపోతల పథకాలతో పాటు మున్సిపల్ నీటి కనెక్షన్లకు ప్రత్యేక DTRల ద్వారా విద్యుతును సరఫరా చేస్తారు. కేటాయించిన PPA వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తారు.
తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ ఫరూఖీ వ్యవహరించనున్నారు.డైరెక్టర్లుగా వంటేరు తిరుప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.