TGRJC Results 2026 : టీజీఆర్జేసీ గురుకుల ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, మే 18 -- TGRJC Results 2026 : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ ఈఐఎస్) నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల కాలేజీలు, కేజీబీవీ ఎక్సలెన్స్‌లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన ఉచిత విద్య, వసతి సౌకర్యాలు ఉండటంతో ఈ ప్రవేశ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు ఆయా కాలేజీల్లో ఇంటర్ సీట్లను కేటాయించనున్నారు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. విద్యార్థులు సాధించిన ర్యాంకు, వారు ఎంచుకున్న ఆప్షన్లు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.