భారతదేశం, మే 18 -- TGRJC Results 2026 : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ ఈఐఎస్) నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల కాలేజీలు, కేజీబీవీ ఎక్సలెన్స్​లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన ఉచిత విద్య, వసతి సౌకర్యాలు ఉండటంతో ఈ ప్రవేశ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు ఆయా కాలేజీల్లో ఇంటర్ సీట్లను కేటాయించనున్నారు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. విద్యార్థులు సాధించిన ర్యాంకు, వారు ఎంచుకున్న ఆప్షన్లు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధార...