TGRJC Results 2026 : టీజీఆర్జేసీ గురుకుల అడ్మిషన్ల అప్డేట్ - కాల్ లెటర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, మే 27 -- TGRJC 2026 Call Letter : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ ఈఐఎస్) నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్-2026 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గురుకుల కాలేజీలు, కేజీబీవీ ఎక్సలెన్స్‌లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఎంపికైన విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అధికారిక వెబ్ సైట్ లో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచారు. వీటిని హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన ఉచిత విద్య, వసతి సౌకర్యాలు ఉండటంతో ఈ ప్రవేశ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు ఆయా కాలేజీల్లో ఇంటర్ సీట్లను కేటాయించనున్నారు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.