భారతదేశం, ఏప్రిల్ 15 -- TGRJC CET Applications 2026 : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయిన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా. ఈ గడువు నేటితో (ఏప్రిల్ 15) ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు. వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
టీజీఆర్ జేసీ సెట్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.