TGPSC Recruitment 2026 : హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 ఉద్యోగాలు - ఈనెల 17 వరకే దరఖాస్తుకు ఛాన్స్
భారతదేశం, అక్టోబర్ 12 -- హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ షురూ కాగా.చివరి దశకు కూడా చేరుకుంటోంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 130 మేనేజర్ పోస్టులలో వేర్వేరు ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వీటిలో అత్యధికంగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించారు.
ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు వేతన స్కే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.