భారతదేశం, నవంబర్ 27 -- TGPSC MPSO ASO Recruitment 2026 : ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ దగ్గరపడింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఇవాళ ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించిన నేపథ్యంలో.. మరోసారి పొడిగించే అవకాశం లేదు.

రాష్ట్రంలోని వివిధ జోన్‌ల పరిధిలో మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య ఇలా ఉంది.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. లేదంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ప్రధాన సబ్జెక్టుగా తీస...