TGPSC Recruitment : టీజీపీఎస్సీ నుంచి శుభవార్త - 86 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల, ఈనెల 24 నుంచి దరఖాస్తులు
భారతదేశం, జూన్ 18 -- TGPSC DIET Lecturer Recruitment 2026 : నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో తీపి కబురు అందించింది. ఇటీవలనే పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో (DIET) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా డైట్ కళాశాలల్లో మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు కేటగిరీలుగా విభజించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.