TGPSC Keys : పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఎగ్జామ్ అప్డేట్ - ప్రాథమిక కీ విడుదల! ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, అక్టోబర్ 28 -- తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24న నిర్వహించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల ప్రాథమిక 'కీ' (Preliminary Key)ని టీజీపీఎస్సీ విడుదల చేసింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాస్టర్ ప్రశ్నాపత్రాలను, ప్రాథమిక కీని టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ఆధారంగా.. ఈ నెల 30వ తేదీ వరకు వెబ్సైట్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పొందే సౌకర్యాన్ని కల్పించారు.
ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కమిషన్కు తెలియజేయవచ్చు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలను సమర్పించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.