TGPSC Job Notifications 2026 : నిరుద్యోగులకు శుభవార్త - ఇక వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు, కీలక ప్రకటన
భారతదేశం, జూన్ 1 -- తెలంగాణలో కొలువుల జాతర మళ్లీ ఊపందుకోనుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రేపు (మంగళవారం) ఒకేసారి మూడు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయబోతోంది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ వెంకటేశం పలు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశామని, అందులో భాగంగానే రేపు ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇక్కడితో ఆగదని.. ఈ నెలలోనే అత్యధిక సంఖ్యలో నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయడానికి కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని TGPSC చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు. రేపు విడుదల చేయబోయే 3 నోటిఫికేషన్లలో భాగంగా వివిధ శాఖల్లో ఉన్న 25 సింగిల్ పోస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.