TGPSC Job Notification : రూ.లక్ష వరకు జీతంతో టీజీపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇదిగో
భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రభుత్వ ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తియ్యటి కబురు అందించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్లో ఖాళీగా ఉన్న మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (MPSO) / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (ASO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 జోనల్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీతాల స్కేల్ చూసుకుంటే.. రూ.36,750 - రూ.1,06,990 వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం 30 అక్టోబర్ 2026 నుంచి ఉంటుది. దరఖాస్తుకు చివరి తేదీ 27 నవంబర్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి (01/07/2026 నాటికి) చూసుకుంటే.. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.