TGPSC Hall Tickets : పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, అక్టోబర్ 18 -- తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.
కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షను (CBRT) అక్టోబర్ 24వ తేదీన టీజీపీఎస్సీ నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.
పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ( https://www.tgpsc.gov.in/ ) ద్వారా తమ వివరాలను నమోదు చేసి హాల్టికెట్ కాపీని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. చివరి నిమిష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.